Beet Root Roti | హెల్దీ బీట్ రూట్ రోటి | చపాతీ |Protein Rich Beetroot Roti | Chapati | Telugu
#BeetRoot #Chapati in #Telugu, very Healthy & Tasty.

This recipe will make everyone mouthwatering. I’m sure, all the viewer will try #AtHome & enjoy with #family members. I served with Mixed VegitableCurry.

బీట్రూట్ యొక్క లభాలు
• రక్తపోటును తగ్గించటంలొ తొడ్పడుతుంది .
• శరీర శక్తిని మెరుగుపరుస్తుంది .
• జ్ఞాపకశక్తి పెంచుతుంది .

ఎమి కలిగిఉంటుంది
• మెండుగా పొటాషియం , విటమిన్ సి , సోడియం కలిగిఉంటాయి .

కావలసిన పదార్థాలు
• బీట్రూట్
• ఉప్పు తగినంత
• నూనె తగినంత
• గోధుమపిండి సరిపడ