#Ganasrirecipes #Sweet #Paratharolls #Recipe

Sweet paratha recipe

Ingredients

wheat flour_1/4kg
jaggery(బెల్లం) -1cup
dry coconut(ఎండు కొబ్బరి)-1cup
dry fruits-1cup
Ghee(నెయ్యి)-1/4cup

recipe
గొడుమపిండి లో salt వేసి కలిపి 1/2hour నానపెట్టాలి.
పరోట చేసి pan మీద నెయ్యి వేసి పరోట కాల్చుకోవాలి.
కొంచెం చల్లారిన తర్వాత పరోట పైన నెయ్యి రాసి
బెల్లంతురుమ్,కొబ్బరి,dry fruits, ఏలకులు పొడిని వేసి రోల్స్ లా చేసుకోవాలి.

#Evening #snacks #Recipe #Sweetparatharolls