Healthy Beetroot Roti #shorts #ytshorts #youtubeshorts #shortvideo #shortsfeed #trending #viral

Our Instagram Handle:
berlinakkaofficial: https://www.instagram.com/berlinakkaofficial/

For More Interesting Videos, Please Subscribe to Berlin Akka.

Do Like, Share, Comment, and Subscribe to Our Channel!!!!

And don’t forget to hit the BELL ICON 🔔

Lots of love❤️
Mee Berlin Akka (Sri)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

#BerlinAkka #telugu #telangana #teluguvlogs #germany #berlin #dailyvlog #viral #trending #cricket #world #vlog #youtube #2024 #comedy #motivation #travel #hyderabad #india #indianfood #tour #funny #lifestyle #andhrapradesh #india #food #family #satisfying #deliciousfood #deutschland #delicious #yummy #cooking #kids

హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనము చూడబోయే వంట ఏంటో తెలుసా బీట్రూట్ రోటీస్ అండి ఎస్ మీరు వినింది కరెక్టే రోటీస్ లో మనం బీట్రూట్ ఎట్లా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది నేను ఇవాళ చెప్తాను ఇది పెద్ద రెసిపీ ఏం కాదు జస్ట్ మనము పిండి కలుపుకునేటప్పుడే గోధుమ పిండిలోనే బీట్రూట్ ని గ్రేట్ చేసేసుకొని కలిపేసేసుకున్నాం అనుకోండి ఇట్లా మనము చేసుకున్నప్పుడు కలర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందో చక్కగా పొంగుతాయి కూడా బాగాను హెల్త్ కి కూడా చాలా మంచిది పిల్లలకైతే నేను దీని మీద నెయ్యి రాసి ఇచ్చేస్తాను మా ఇద్దరికైతే మటుకు జస్ట్ మేము అలాగే తినేస్తాము దాంతో పాటు ఏ కూర అయినా కానివ్వండి చాలా టేస్టీ సూపర్ హెల్తీ మరి ఇలాంటివి ఇంకా చాలా చూడాలని ఉందా అయితే తొందరగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి ఇలాంటివే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి మరి బాయ్