@Lightsonfood #ytshorts #shorts #shortsfeed #telugu #teluguvlogs #foodie #food #foodlove #foodshorts #nellore #andhra #soup#healthy#greenpeas#moongdalrecipe #moongdal#travel #entertainment #cooking #vlog#vlogs#vlogger#vlogging

సూప్ చేసుకుందామా పెసరపప్పు గ్రీన్ పీస్ తో పప్పుచారు చేయొచ్చు గానీ సూపా అని అనుకుంటున్నారా అవును సూపర్ యమ్మీ గా ఉంటుందండి ప్రోటీన్ సూప్ ఆయిల్ కార్బోహైడ్రేట్స్ ఏమి ఉండవు దీంట్లో ఒక పిడికెడు నానబెట్టిన పెసరపప్పు ఒక పిడికెడు గ్రీన్ పీసు కొంచెం తెల్లగడ్డ కొంచెం ఎర్రగడ్డ ఉప్పు నీళ్లు వేసేసి మెత్తగా ఉడికించేసుకోవడమే ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో దీంతో పాటు కొంచెం జీలకర్ర మిరియాల పొడి కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని మళ్ళీ ఒక్కసారి హీట్ చేసుకుంటే మన ప్రోటీన్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కైనా డిన్నర్ కైనా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది