red rice poha #healthtips #healthy #breakfast #breakfastrecipe #cooking #poha #drmanthenaofficial
#food #tiffin #southindianfood #diabeticdiet #trending #recipe #cooking

100 గ్రాముల అటుకుల్లో 20 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది మనకు కావాల్సింది 28 30 మిల్లీ గ్రాముల ఐరనే రక్తం తయారీకి హిమోగ్లోబిన్ పెరగటానికి అతి ముఖ్యమైన అవసరం అందుకని అటుకుల్లో ఇన్స్టెంట్ ఎనర్జీ ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రెడీగా ఉడుకుంది కదా సింపుల్ గా పోహా అయిపోతుంది కానీ మనం వండే పద్ధతిలో వెజిటేబుల్ కాంబినేషన్ ఎక్కువ ఇస్తాం