ఇ రోజు చాలా హెల్తీగా ఉండే Menthi Koora Sajja Pindi Chepatho ఎలా చేసుకోవాలో చూపించాను. ఫైబర్ ఎక్కువగా ఉండే సజ్జ పిండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మెంటికూరతో చేస్తే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పెరుగుతాయి.
👉 డయాబెటిస్ ఉన్నవాళ్లకు మంచిది
👉 Weight loss కు చాలా బాగా పని చేస్తుంది
👉 పిల్లలు, పెద్దలు అందరికీ సరిపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్
Try this healthy recipe and enjoy! 😊