ఈ వీడియో లో మా ఇంట్లో కాకరకాయ కారం వండే విధానం పరిచయం చేస్తున్నాము. ఈ వంటకం తిన్న చాలా మంది మా స్నేహితులు , బంధువులు వాళ్ళ అభిమాన వంటకాల్లో ఈ వంటకం కూడా చేరిందని చెప్పారు. ఈ విధానం లో కాకరకాయ లో చేదు పూర్తిగా పోతుంది.
కావలసిన పదార్ధాలు:
————————————————-
నూనె – వేయించటానికి తగినంత
కాకరకాయలు 1 /4 కేజీ
ఉప్పు తగినంత
కారం – 2 చెంచాలు
పసుపు – ఒక చిటికెడు
జీరా పొడి – 1 చెంచా
వెల్లుల్లి – 4 రెబ్బలు
మెంతి పిండి ని ఇష్టపడేవాళ్లు మెంతిపిండిని — పసుపు కన్నా కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. .
