Healthy chocolate biscuits
పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా డే వన్ లో నేను చేసిన హై ప్రోటీన్ హై ఫైబర్ ఉన్న టిఫిన్ ఏంటో చూడండి ఒక కప్పు శనగలకు మూడు స్పూన్ల బియ్యం వేసి రాత్రంతా బాగా నానబెట్టుకున్నాను మిక్సీ జార్ లో శనగలు బియ్యం వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర అండ్ కొంచెం పసుపు వేసుకొని అందులోనే వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే రుచికి తగిన ఉప్పు వేసుకొని బాగా గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత పెనం వేడి చేసుకొని అందులో దోశ లాగా పోసుకోవడమే చాలా మంది శనగలతో దోస పోసుకుంటే ఉంటే పెనంకి అతుక్కుంటుంది అని చెప్తారు అలా అతుక్కోకుండా రావాలంటే పెనంని బాగా వేడి చేసుకోకుండా కొంచెం వేడి చేసుకొని దోశ పోసుకుంటే సరిపోతుంది ఇక మా బాబుకి హై ప్రోటీన్ హై ఫైబర్ ఉన్న దోస రెడీ హ్యాపీగా టేస్టీ టేస్టీ దోస తినేసి స్నాక్స్ బాక్స్ తీసుకొని స్కూల్ కి వెళ్ళిపోయాడు రోజు ఇలా హెల్తీ రెసిపీస్ ఏం చేస్తానో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్
