తక్కువ ఆయిల్‌తో, కేవలం 2 గుడ్లతో ఇంట్లోనే క్రీమీ Healthy Egg Mayo Spread ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఈ మయో స్ప్రెడ్‌తో రుచికరమైన శాండ్విచ్ కూడా సులభంగా చేసుకోవచ్చు.
#HealthyEggMayo #EggMayo #Mayonnaise #SandwichRecipe #HealthyBreakfast #EggRecipe #HomemadeMayo #QuickRecipe #TeluguRecipes #EasySnack
