ఈరోజు చాలా సింపుల్‌గా మరియు హెల్తీగా ఉడకబెట్టిన Peanut మరియు Sweet Corn చాట్ తయారు చేశాను.
ఇందులో ఉల్లిపాయ, టమోటా, ఉప్పు, బ్లాక్ సాల్ట్ వేసి చాలా టేస్టీగా చేసుకోవచ్చు.

ఈ స్నాక్ చాలా త్వరగా తయారవుతుంది మరియు సాయంత్రం టైంలో తినడానికి చాలా బాగుంటుంది.

Healthy, protein rich snack కోసం ఈ simple chaat recipe try చేయండి.

#peanutchaat #sweetcornchaat #healthysnack #healthysnacks #eveningsnacks #chaatrecipe #quickrecipe #streetfood #streetfoodindia #telugurecipes #shorts #youtubeshorts #easyrecipe #snackrecipe #shortsdaily #viralvideo #trendingshorts #trendingvideo #like #share #subscribe #shortaday #youtubeshorts #teluguvlogs #shortsfeed #ytshorts #vasrvlogs #yt #ytviral #ytviralshorts